Thursday, April 26, 2018
Menu
Home
News
Bhaarateeyam
Health
Sports
Cinema ▼
Cinema
Movie Reviews
Education
Video
Picture Gallery
Discussion Board
Breaking News
చరిత్ర సృష్టించిన టీసీఎస్... దేశంలోనే విలువైన కంపెనీగా అవతరణ
3 రోజుల్లో 'భరత్ అనే నేను'కి 120 కోట్లు ..
మహిళల రక్షణకు బీజేపీ సర్కారు చర్యలు తీసుకుంటుంది: అమిత్ షా
యూకే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రేసులో రఘురామ్ రాజన్?
వెంకయ్యనాయుడు కీలక నిర్ణయం... సుప్రీం చీఫ్ జస్టిస్ అభిశంసన నోటీసు తిరస్కరణ
Entertainment
బాహుబలి 2లో అతడు లేడా..?
By Bhaarat Today | Publish Date: Aug 16 2016 6:05PM | Updated Date: Aug 16 2016 6:05PM
related news
నా భార్యకు నచ్చడానికి కారణం అదే కావచ్చు..!: అల్లు అర్జున్
రమ్యకృష్ణ నుంచి పైసా తీసుకున్నా చచ్చినట్లే: కృష్ణవంశీ
‘బార్ బార్ దేఖో’ ట్రైలర్ లో కత్రినా కు ఫిదా అయిపోతున్న అభిమానులు!
ఆస్పత్రిలో వెన్నెల కిషోర్!
ఆ వీడియోను పదే పదే చూస్తున్న హీరోయిన్ సమంత!
జీవితంలో వెంకన్న వేషం వేయను: నటుడు సుమన్
ప్రభాస్ జ్యోతిష్యం ఏంటంటే!
అమితాబ్ ఇంట్లోకి దూసుకొచ్చిన అభిమాని!
పవన్ కళ్యాణ్ పై ఓ రూమర్ హల్ చల్.. అభిమానుల్లో కలవరం!
గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో నటించిన కన్నడ స్టార్ హీరో సుదీప్ బాహుబలిలో ఓ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. సుదీప్ కట్టప్పతో కత్తి యుద్ధంలో ఓడిపోయే అస్లాం ఖాన్ పాత్రలో కనిపించారు. అయితే తొలి భాగంలో చిన్న పాత్రే అయినా బాహుబలి పార్ట్ 2లో సుదీప్ పాత్ర ఉంటుందన్న టాక్ బలంగా వినిపించింది. తొలి భాగంలో అస్లాం ఖాన్ చెప్పిన డైలాగ్స్ కూడా రెండో భాగంలో తను కనిపిస్తాడన్న సంకేతాలే ఇచ్చాయి. అయితే ‘బాహుబలి.. ది కంక్లూజన్’లో తనకు చోటుందో లేదో తెలియదని.. ఇప్పటికైతే ఆ చిత్రం బృందం తనను సంప్రదించలేదని సుదీప్ చెప్పారు. ఈ సినిమా క్లైమాక్స్ ఆల్రెడీ రెండు నెలల నుంచి షూట్ చేస్తున్నారు. రెండో భాగంలో సుదీప్ ఉన్నట్లయితే ఈపాటికే అతను షూటింగులో పాల్గొనాల్సింది. ఇలా తనను సంప్రదించలేదని.. ఉన్నానో లేదో తెలియదని అనేవాడు కాదు. కాబట్టి సుదీప్ పాత్ర ఆ చిన్న సన్నివేశంతోనే ముగిసిపోయిందనే అనుకోవాలి.
more news
విరాట్ కోహ్లీకి భారీ జరిమానా!
కలెక్షన్లో దూసుకుపోతున్న 'భరత్ అనే నేను'
ఫ్లిప్ కార్ట్, అమేజాన్ మెగా సమ్మర్ సేల్
దక్షిణ అండమాన్లో అల్పపీడనం
పాఠశాల బస్సును ఢీకొన్న రైలు...13 మంది విద్యార్థులు మృతి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం యోగి
ముస్లింల ఓట్లు నాకే పడతాయి..!
నందమూరి బాలకృష్ణకు భారీ షాక్..!
క్రిస్టియన్ గా మారి చాలా పెద్ద తప్పు చేశానంటున్న హిందువు..! తిరిగి అమ్మ ఒడికి..!
Movie Reviews
see more
‘భరత్ అనే నేను’ సినిమా రివ్యూ
కృష్ణార్జున యుద్ధం రివ్యూ
రంగస్థలం రివ్యూ..!