Thursday, April 26, 2018
Menu
Home
News
Bhaarateeyam
Health
Sports
Cinema ▼
Cinema
Movie Reviews
Education
Video
Picture Gallery
Discussion Board
Breaking News
చరిత్ర సృష్టించిన టీసీఎస్... దేశంలోనే విలువైన కంపెనీగా అవతరణ
3 రోజుల్లో 'భరత్ అనే నేను'కి 120 కోట్లు ..
మహిళల రక్షణకు బీజేపీ సర్కారు చర్యలు తీసుకుంటుంది: అమిత్ షా
యూకే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రేసులో రఘురామ్ రాజన్?
వెంకయ్యనాయుడు కీలక నిర్ణయం... సుప్రీం చీఫ్ జస్టిస్ అభిశంసన నోటీసు తిరస్కరణ
National
హైవేపై యుద్ధ విమానాలు
By BhaaratToday | Publish Date: Oct 24 2017 11:10AM | Updated Date: Oct 24 2017 11:10AM
related news
ఓ వ్యక్తి వందలాది మంది ప్రాణాలు కాపాడాడు...!
కంటతడి పెట్టిన సీఎం యోగి
నడిరోడ్డులో బాలికపై దాడి...చూస్తూ ఉండిపోయిన జనాలు
అయోధ్యలో రాముడి విగ్రహానికి 10 వెండి బాణాలిస్తున్న ముస్లింలు...
శబరిమలను థాయ్లాండ్గా మార్చే ప్రయత్నం చేయొద్దు : దేవస్థానం చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ఆగ్రాలోని ఎక్స్ ప్రెస్ జాతీయ రహదారిపై యుద్ధవిమానాల విన్యాసాలు ప్రారంభమయ్యాయి. బోయింగ్, ఎయిర్ బస్, జెట్ ఫైటర్, కార్గో ఇలా వివిధ రకాల విమానాలు హైవేపై ల్యాండ్ కావడంతో ఆ ప్రాంత ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయి. నేటి తెల్లవారుజామున ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆగ్రా దగ్గర ఢిల్లీ-లక్నో జాతీయ ఎక్స్ ప్రెస్ హైవేపై యుద్ధవిమానాలు విన్యాసాలు చేశాయి. యుద్ధ సమయాల్లో అత్యవసర సేవల సమయంలో విమానాలు రోడ్డుపై కిందికి దిగేందుకు వీలుగా జాతీయరహదారులను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తొలిసారి నడిరోడ్డుపై యుద్ధ విమానాలు ఈ విన్యాసాలు చేశాయి. వీటిని చూసేందుకు స్థానికులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే స్పూర్తితో దేశంలోని వివిధ జాతీయ రహదారులను విమాన రన్ వేలుగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నారు. అత్యవసర సమయాల్లో ఈ రోడ్డు రన్ వేలు చాలా ఉపయోగపడతాయని వారు తెలిపారు.
more news
కలెక్షన్లో దూసుకుపోతున్న 'భరత్ అనే నేను'
ఫ్లిప్ కార్ట్, అమేజాన్ మెగా సమ్మర్ సేల్
దక్షిణ అండమాన్లో అల్పపీడనం
పాఠశాల బస్సును ఢీకొన్న రైలు...13 మంది విద్యార్థులు మృతి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం యోగి
ముస్లింల ఓట్లు నాకే పడతాయి..!
నందమూరి బాలకృష్ణకు భారీ షాక్..!
క్రిస్టియన్ గా మారి చాలా పెద్ద తప్పు చేశానంటున్న హిందువు..! తిరిగి అమ్మ ఒడికి..!
మగవాళ్లంతా రేపిస్టులేనా? మహిళలను ఆ దృష్టితోనే చూస్తారా?
Movie Reviews
see more
‘భరత్ అనే నేను’ సినిమా రివ్యూ
కృష్ణార్జున యుద్ధం రివ్యూ
రంగస్థలం రివ్యూ..!