Tuesday, April 24, 2018
Menu
Home
News
Bhaarateeyam
Health
Sports
Cinema ▼
Cinema
Movie Reviews
Education
Video
Picture Gallery
Discussion Board
Breaking News
చరిత్ర సృష్టించిన టీసీఎస్... దేశంలోనే విలువైన కంపెనీగా అవతరణ
3 రోజుల్లో 'భరత్ అనే నేను'కి 120 కోట్లు ..
మహిళల రక్షణకు బీజేపీ సర్కారు చర్యలు తీసుకుంటుంది: అమిత్ షా
యూకే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రేసులో రఘురామ్ రాజన్?
వెంకయ్యనాయుడు కీలక నిర్ణయం... సుప్రీం చీఫ్ జస్టిస్ అభిశంసన నోటీసు తిరస్కరణ
Technology
తాత్కాల్ టికెట్ల బుకింగ్‌కు కొత్త నిబంధనలు
By Bhaarat Today | Publish Date: Apr 5 2018 11:50AM | Updated Date: Apr 5 2018 11:50AM
related news
మీ ఫోన్ లో ఏ వాట్సాప్ ఉంది? ఒక్కసారి చెక్ చేసుకోండి.. లేదంటే..
రైల్వే స్టేషన్లో ‘ట్రైన్ హరన్’ మోగిస్తుంటే అర్థం ఏంటో తెలుసా..?
రైలు పట్టాల మధ్యలో కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా..?
వాట్సాప్ ఫోన్ నంబర్ మార్చినా...ఇలా అందరికీ తెలియజేయవచ్చు..!
ఇస్రో ఖాతాలో మరో విజయం..!
నేడు నింగిలోకి దూసుకుపోనున్న జీఎస్ఎల్వీ-ఎఫ్08
రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి. తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఏసీ తత్కాల్ టికెట్ల బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. నాన్-ఏసీ టికెట్ల బుకింగ్ 11 గంటలకు ప్రారంభిస్తారు. తత్కాల్ టికెట్లు బుక్ చేసుకున్నాక.. రైలు 3 గంటలు అంతకుమించి ఆలస్యమైతే చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరే అవకాశం కల్పించారు. ఒక మార్గంలో వెళ్లే రైలుకు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకున్నాక.. ఆ రైలు రూటును మార్చినా, తాము ఎక్కాల్సిన స్టేషన్-దిగాల్సిన స్టేషన్ లేదా రెండూ ఆ మార్గంలో లేకపోయినా.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరవచ్చనని తెలిపింది. బుక్ చేసుకున్న క్లాసులో కాకుండా దిగువ తరగతి శ్రేణిలో ప్రయాణించాలని రైల్వే వర్గాలు కోరితే.. ఇష్టం లేని ప్రయాణికులు పూర్తి రిఫండ్ కోరవచ్చు. ప్రయాణికులు అందుకు అంగీకరిస్తే.. చార్జీల మధ్య తేడాను ప్రయాణికులకు రైల్వే చెల్లిస్తుంది.
more news
సీఎం యోగి అనూహ్య నిర్ణయం..! దళితులతో కలిసి భోజనం..!
ఉరిశిక్షలతో రేప్ లు ఆగుతాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
మరణ దండనతో మానవ మృగాల్లో మార్పు వస్తుందా? ఇక అత్యాచారాలు ఆగిపోతాయా?
400 ఏళ్ల ఆనవాయితీకి బ్రేక్.. చరిత్రలో తొలిసారిగా ఆ గుడిలోనికి పురుషులు..!
అంబేద్కర్ బతికుండగా అనుక్షణం అవమానించారు: అమిత్ షా
క్రిస్టియన్ అని తెలిసి కూడా చంద్రబాబు ఆమెకు పదవిచ్చారు..!
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన నిర్ణయం..!
భారత్ పై విషం కక్కిన మరో పాకిస్తానీ..! భారత ఆర్మీని రెచ్చగొట్టేలా పిచ్చి వేషాలు..!
Movie Reviews
see more
‘భరత్ అనే నేను’ సినిమా రివ్యూ
కృష్ణార్జున యుద్ధం రివ్యూ
రంగస్థలం రివ్యూ..!