Friday, July 19, 2019
Follow Us on :

కాబోయే భార్యను చూసి ఆకాష్ అంబానీ షాక్ అయ్యాడు.. ఎందుకంటే

By BhaaratToday | Published On Mar 12th, 2019

భారతదేశంలోనే ధనికుడైన ముకేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆకాష్ తన స్నేహితురాలు శ్లోక మెహతాను పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచ దేశాల నుండి సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు అంబానీ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందులో ఆకాష్ అంబానీ షాక్ అయ్యిన వీడియో ఒకటి. 

ఎంత ముందు నుండి తెలిసిన అమ్మాయి అయినా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి అయినా.. పెళ్లి బట్టల్లో చూడడం వరుడుకు ఆనందాన్ని కలిగించే అంశమే..! ఆకాష్ అంబానీ కూడా అదే ఫీల్ అయ్యాడు. తనకు కాబోయే భార్య శ్లోక మెహతాను ఆకాష్ పెళ్ళి బట్టల్లో చూడగానే షాక్ అయ్యాడు. పెళ్లి కూతురు అవతారంలో ఆమె మంటపంలోకి అడుగుపెట్టడం చూసి షాక్ అయిపోయాడు. ఆ వీడియో మీరు కూడా చూడండి. 

 

https://www.instagram.com/p/Bu5oq-7B9yq/?utm_source=ig_embed