Thursday, April 25, 2019
Follow Us on :

భారతీయ జనతా పార్టీ తొలి జాబితా విడుదల.. ఎవరెవరంటే..?

By BhaaratToday | Published On Mar 21st, 2019

భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నేత జేపీ నడ్డా అభ్యర్థుల పేర్లను చదవి వినిపించారు. 182 మంది లోక్ సభ అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గం నుంచి నరేంద్ర మోదీ రెండోసారి పోటీ చేయనున్నారు. లక్నో నుంచి రాజ్ నాథ్ సింగ్, నాగపూర్ నుంచి నితిన్ గడ్కరీ, అమేథీ నుంచి స్మృతీ ఇరానీ, గుజరాత్ లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి అమిత్ షా, మథుర నుంచి హేమమాలిని పోటీ చేస్తున్నారు. పలువురు హేమాహేమీల భవితవ్యం ఇక ప్రజల చేతిలో ఉంది.. ఆ లిస్టు ఇదే