Tuesday, October 15, 2019
Follow Us on :

యువకుడిని కిడ్నాప్ చేసిన యువతి..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..!!

By BhaaratToday | Published On Jan 31st, 2019

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో కిడ్నాప్‌ కలకలం రేగింది. ఓ యువతి... యువకుడిని కొట్టి పల్సర్‌ బైక్‌పై తీసుకెళ్లారు. ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వేధిస్తున్న యువకుడిని లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిడ్నాప్ చేసి చితకబాదినట్లు తెలుస్తోంది. మురిపించే మాటలతో యువకుడిని రమ్మని చెప్పి నిర్మాణునుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.