Sunday, August 25, 2019
Follow Us on :

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో విజేత‌గా నిలిచిన ఇంగ్లండ్‌కు ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా..?

By BhaaratToday | Published On Jul 15th, 2019

క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా ముగిసిన మ్యాచ్ లో ఇంగ్లండ్‌ వరల్డ్ కప్ కైవ‌సం చేసుకుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ప్రపంచకప్ విజేతలకు భారీగా ప్రైజ్ మనీ పెంచారు. కప్ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టుకు రూ.27.42 కోట్లు బహుమతిగా అందించారు. ఫైనల్లో ఓటమితో రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.14 కోట్లు దక్కాయి. ఇక, సెమీస్ లో ఓడిన భారత్, ఆసీస్ లకు చెరో రూ.5.6 కోట్లు ముట్టజెప్పారు.