Friday, December 06, 2019
Follow Us on :

గెలుపొందిన జగన్, చంద్రబాబు.. ఎవరి మెజార్టీ ఎంతంటే..!

By BhaaratToday | Published On May 23rd, 2019

వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన విజయం సాధించారు. పులివెందుల నియోజకవర్గంలో 70,400 ఓట్లుతో గెలుపొందారు. 

ఇక చంద్రబాబు నాయుడు కుప్పం నుండి పోటీ చేసిన సంగతి తెలిసిందే. మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు నాయుడు వెనుకబడ్డా.. ఆ తర్వాత బాగా పుంజుకున్నారు. చంద్రబాబునాయుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ నేత చంద్రమౌళిపై నెగ్గారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు 47,121వేల మెజార్టీ రాగా, ఈసారి దాదాపు 28వేల పైచిలుకు మెజార్టీ మాత్రమే వచ్చింది.