దేశ వ్యాప్తంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏపీలో వైసీపీ ముందంజలో ఉంది. కాగా నరసాపురం నుంచి పోటీ చేస్తున్న కేఏ పాల్‌కు ప్రజలు గట్టి షాకే ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు 52 ఓట్లు మాత్రమే వచ్చాయి.