Thursday, December 05, 2019
Follow Us on :

నారా లోకేష్ వెనుకంజ‌

By BhaaratToday | Published On May 23rd, 2019

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది.  గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ వెనుకంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో 500ఓట్ల ఆధిక్యంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి ముందంజలో ఉన్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడిన లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ చేతిలో వెనుకబడిపోయారు.