Sunday, August 18, 2019
Follow Us on :

స్మ‌గ్ల‌ర్ల నుంచి రెండు అరుదైన పాముల‌ స్వాధీనం

By BhaaratToday | Published On Apr 3rd, 2019

అరుదైన రెండు తలల పాముల (మండుల్ స్నేక్స్ )ను పోలీసులు ప‌ట్టుకున్నారు. వీటిని అక్రమరవాణా చేస్తున్న స్మ‌గ్ల‌ర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌హారాష్ట్ర‌లోని పల్ఘర్ లోని పోచడే గ్రామంలో పోలీసులు త‌నిఖీ నిర్వ‌హిస్తుండ‌గా, స్మగ్లర్ల వద్ద నుంచి రెండు పాములను స్వాధీనం చేసుకున్నారు.ఈ పాముల‌ను కోటిశ్వరులు కొనేందుకు ఆసక్తి చూపుతుండటంతో..ఈ పాములు మార్కెట్ లో భారీ మొత్తంలో ధర పలుకుతుంటాయి.