Monday, December 09, 2019
Follow Us on :

కుప్పకూలిన మిగ్-29

By BhaaratToday | Published On Nov 16th, 2019

గోవాలో ఇండియన్ నేవీ మిగ్ -29 కె యుద్ధ విమానం కూలిపోయింది. ఆ విమానంలో ఉన్న ఇద్దరు ట్రైనీ పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. శిక్షణలో భాగంగా ఐఎన్‌ఎస్‌ హన్సా నుంచి టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.. అలా కొద్దిసేపటికి అదుపు చేయడం కష్టమవడంతో పైలెట్లు కెప్టెన్‌ ఎం. షీఖండ్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక్ యాదవ్ సురక్షితంగా బయటపడ్డారు. గాయాలపాలైన పైలెట్లను నేవీ సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు.

Image result for goa

Image result for goa