Tuesday, October 15, 2019
Follow Us on :

నాలుగు గంటల పాటూ విమానాశ్రయంలోనే నరేంద్ర మోడీ

By BhaaratToday | Published On Feb 14th, 2019

భారత ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు నాలుగు గంటల పాటూ విమానాశ్రయంలోనే ఉండిపోయారు. ఉత్తరాఖండ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు డెహ్రాడూన్ లోని జోలీ గ్రాన్ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. భారీ వర్షం కారణంగా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేందుకు వీలుపడలేదు. మోడీ దాదాపు నాలుగు గంటల పాటూ విమానాశ్రయంలోనే ఉండిపోయారు. విమానాశ్రయంలోని ఓ ప్రత్యేక గదిలో ప్రధాని ఉన్నారు.. వర్షం తగ్గాక ఆయన ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చారు.