Thursday, July 18, 2019
Follow Us on :

నామినేష‌న్ కు క‌దిలిన జ‌న‌సేనాని

By BhaaratToday | Published On Mar 21st, 2019

జనసేన అధినేత నేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఆయన నేడు గాజువాక జ‌న‌సేన‌ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9గంట‌ల‌కు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న పవన్.. అక్కడి నుంచి ఆర్ అండ్ బి రోడ్డు మారియట్ హోటల్ లో కాసేపు బస చేయ‌నున్నారు. అనంత‌రం అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరి గాజువాక జీవిఎంలో నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. నామినేష‌న్ ప్ర‌క్రియ తర్వాత ప‌లు బ‌హిరంగ స‌భ‌ల‌లో ఆయ‌న పాల్గొన‌నున్నారు.