Sunday, December 08, 2019
Follow Us on :

బ్రేకింగ్ న్యూస్: గోవా ముఖ్యమంత్రి పారిక‌ర్‌ కన్నుమూత

By BhaaratToday | Published On Mar 17th, 2019

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (63) కొద్దిసేప‌టి క్రితం కన్నుమూశారు. గత ఏడాది మార్చి నెల‌లో క్లోమగ్రంధి సమస్య బారినపడిన పారికర్…అమెరికాలో చికిత్స  చేయించుకున్నారు. సెప్టెంబర్ లో భారత్‌కు వ‌చ్చి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందిన పారికర్ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. గోవాకు మూడుసార్లు సీఎంగానే కాకుండా రక్షణ మంత్రిగా కూడా పారికర్ సేవలందించారు.ఆయ‌న మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు.