Thursday, August 22, 2019
Follow Us on :

రోజా గెలుపు.. ఎన్ని ఓట్ల తేడాతో అంటే..!

By BhaaratToday | Published On May 23rd, 2019

చిత్తూరు జిల్లా నగరిలో ఆర్కే రోజా మరోసారి గెలుపొందారు. 2వేల 681 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై 2 వేల 681 ఓట్ల మెజార్టీతో ఈ విజయం సొంతం చేసుకున్నారు. ఇదే జిల్లాలోని పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గెలుపొందారు.

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు విజయం సాధించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.