Thursday, July 18, 2019
Follow Us on :

నేడు తెలంగాణ‌ ఎమ్మెల్సీల ప్ర‌మాణ స్వీకారం

By BhaaratToday | Published On Apr 15th, 2019

ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన‌ అభ్యర్థులు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, నర్సిరెడ్డి, జీవన్‌రెడ్డి, కూర రఘోత్తమరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, మీర్జా రియాజ్ హసన్ నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి చేత మండలి ఇన్‌చార్జి చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.